Wed Mar 18 2026 03:48:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ ; భారత్ లో పెరుగుతున్న కేసులు.. ఏమాత్రం తగ్గకుండా?
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఒక్కరోజులోనే 37,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం భారత్ లో కరోనా పాజిటివ్ [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఒక్కరోజులోనే 37,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం భారత్ లో కరోనా పాజిటివ్ [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఒక్కరోజులోనే 37,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,55,191కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 28,084 మంది మరణించారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 7,24,578గా ఉంది. 4,02,529 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
Next Story