Wed Mar 18 2026 03:46:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారీగా నమోదవుతున్న కేసులు… ఆగని మరణాలు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకరోజులో 34,884 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 671 మంది [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకరోజులో 34,884 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 671 మంది [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకరోజులో 34,884 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 671 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,38,716కు చేరుకుంది. మరణాల సంఖ్య 26,273కు పెరిగింది. భారత్ లో ియాక్టివ్ కేసులు 3,58,692 ఉన్నాయి. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 6,53,750గా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story