Wed Mar 18 2026 03:48:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో పది లక్షలు దాటేసిన కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా రికార్డు స్థాయిలో 35,468 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 680 మంది ఒక్కరోజులోనే మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా రికార్డు స్థాయిలో 35,468 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 680 మంది ఒక్కరోజులోనే మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా రికార్డు స్థాయిలో 35,468 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 680 మంది ఒక్కరోజులోనే మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,05,637కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 25,609 మంది మరణించారు. ప్రస్తుతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారు 3.43 లక్షల మంది ఉన్నారు. కరోనా బారినపడి కోలుకున్న వారి సంఖ్య 6,36 లక్షల మంది ఉన్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story