Wed Mar 18 2026 05:12:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో రోజుకూ రోజుకూ పెరుగుతున్న కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 28,673 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 551మంది మరణించారు. దీంతో భారత్ లో కరోనా [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 28,673 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 551మంది మరణించారు. దీంతో భారత్ లో కరోనా [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 28,673 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 551మంది మరణించారు. దీంతో భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 8,49,553కు చేరుకుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 22,674కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 5,34,621 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2.93,258 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story