Tue Mar 17 2026 21:46:34 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో 40 లక్షలకు చేరువలో కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా భారత్ లో 83,883 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,043 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా భారత్ లో 83,883 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,043 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా భారత్ లో 83,883 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,043 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38,53,406 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 67,376 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 8,15,538 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో 29,70,492 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story