Tue Mar 17 2026 21:42:11 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న కేసులు… ఒక్కరోజులోనే?
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తతాజాగా 78,357 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,045 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తతాజాగా 78,357 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,045 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తతాజాగా 78,357 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,045 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,69 లక్షలకు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 66,333కు చేరుకుంది. ప్రస్తుతం భారత్ లో 8 లక్షల వరకూ యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని 29 లక్షల మంది వరకూ డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story