Tue Mar 17 2026 23:22:58 GMT+0530 (India Standard Time)
భారత్ లో పెరుగుతున్న కేసులు….మరణాలు కూడా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే 79 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 948 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే 79 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 948 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే 79 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 948 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35, 42,733 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 63,498 కి చేురుకుంది. ప్రస్తుతం భారత్ లో 7.65 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story