Wed Mar 18 2026 08:17:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో ఆగని కరోనా కేసులు…ఒక్కరోజులోనే?
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. 24 గంటలల్ో 9,985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 279 మంది కరోనా కారణంగా మృతి చెందారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. 24 గంటలల్ో 9,985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 279 మంది కరోనా కారణంగా మృతి చెందారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. 24 గంటలల్ో 9,985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 279 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకూ భారత్ లో 2,76,583 మంది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకుంది. ఇందులో యాక్టివ్ కేసులు 1,33632 ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 1,35,205 మంది డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడుల్లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
Next Story