Tue Mar 17 2026 23:26:02 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో ఊపేస్తున్న కరోనా.. 77 వేలు దాటేస్తూ
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 77,266 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,057 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 77,266 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,057 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 77,266 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,057 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,87,500 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా భారత్ 61,529 మరణించారు. ప్రస్తుతం భారత్ లో ఎనిమిది లక్షల వరకూ యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ కోలుకుని 25 .83 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story