Tue Mar 17 2026 23:25:37 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న కేసులు… మరణాలు కూడా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 67,151 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,059 కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం భారత్ లో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 67,151 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,059 కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం భారత్ లో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 67,151 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,059 కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం భారత్ లో 32,34,474 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 59,449 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 7.72 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 24 లక్షలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story