Tue Mar 17 2026 23:25:37 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో కరోనా విజృంభణ..ఏమాత్రం ఆగడం లేదు
భారత్ లో కరనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 60,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 848 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 60,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 848 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 60,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 848 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,67,324 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 58,390 మంది మృతి చెందారు. ప్రస్తుతం భారత్ లో కరోనా బారిన పడి కోలుకుని 24.04 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్ లో 7.04 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
Next Story