Tue Mar 17 2026 23:24:35 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో ఆగని కరోనా.. ఈరోజు కూడా 60 వేలు దాటి
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 61,407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 836 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 61,407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 836 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 61,407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 836 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,06,348కిచేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 57,542గా ఉంది. ప్రసత్తుం భారత్ లో 7,10,771 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,38 లక్షలు గా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story