Tue Mar 17 2026 23:23:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో ఏమాత్రం ఆగని కేసులు.. 30 లక్షలకు చేరువలో
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 69,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 945 మంది కరోనా కారణగా మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 69,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 945 మంది కరోనా కారణగా మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 69,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 945 మంది కరోనా కారణగా మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటవ్ కేసుల సంఖ్య 29,75,701 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా భారత్ లో 55,794 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 6.97 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని 22.22 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story