Tue Mar 17 2026 23:22:57 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో ఆగని కరోనా వైరస్… 30 లక్షలకు చేరువలో
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా భారత్ లో 68,898 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 983 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా భారత్ లో 68,898 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 983 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా భారత్ లో 68,898 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 983 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,05,823కు చేరుకుంది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 54,849కు చేరుకుంది. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 6.092 లక్షలున్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21.58 లక్షలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story