Wed Mar 18 2026 00:51:26 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో ఆగని వైరస్.. పెరుగుతున్న మరణాలు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 55,079 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో భారత్ లో 876 మంది కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 55,079 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో భారత్ లో 876 మంది కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 55,079 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో భారత్ లో 876 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,02,742గా ఉంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య భారత్ లో 51,797గా ఉంది. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 6.8 లక్షల వరకూ ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 19,77,779 గా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story