Wed Mar 18 2026 00:49:41 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో ఆగని కరోనా….అరవై వేలకు పైగానే
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా కొత్తగా 66,999 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 942 మంది కరోనా కారణంగా మృతి చెందారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా కొత్తగా 66,999 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 942 మంది కరోనా కారణంగా మృతి చెందారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా కొత్తగా 66,999 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 942 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,638 కు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 47,033 మరణించారు. ప్రస్తుతం భారత్ లో 6,53,222 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 16,95,982గా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది
Next Story