Wed Mar 18 2026 00:49:39 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో విజృంభిస్తున్న కరోనా… రోజుకు యాభేవేలుకు పైగా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 871 మంది మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 871 మంది మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 871 మంది మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,68,675 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా భారత్ లో మరణించిన వారి సంఖ్య 42,257గా ఉంది. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 6.39 లక్షలున్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 15.83 లక్షలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story