Wed Mar 18 2026 00:49:39 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో 21 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 64,399 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 861 మంది మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 64,399 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 861 మంది మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 64,399 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 861 మంది మరణించారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 43,379 మరణించారు. ఇప్పటి వరకూ భారత్ 21,53,010 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 6.28 లక్షలు ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య భారత్ లో 14.80 లక్షలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story