Wed Mar 18 2026 02:14:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న కేసులు… 19 లక్షలు దాటేశాయ్
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా భారత్ లో 52,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 857 మంది మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా భారత్ లో 52,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 857 మంది మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా భారత్ లో 52,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 857 మంది మరణించారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,08,254కు చేరుకుంది. కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 39,795 కు చేరుకుంది. ప్రస్తుతం భారత్ లో 5.86 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి భారత్ లో కోలుకున్న వారి సంఖ్య 12.36 లక్షలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story