Wed Mar 18 2026 02:14:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో రికార్డుస్థాయిలో నమోదయిన కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. 16 లక్షల మార్క్ ను దాటేసింది. కొత్తగా 55,079 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 779 మంది [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. 16 లక్షల మార్క్ ను దాటేసింది. కొత్తగా 55,079 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 779 మంది [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. 16 లక్షల మార్క్ ను దాటేసింది. కొత్తగా 55,079 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 779 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 16,38,871 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకూ భారత్ లో 35,747 మంది చనిపోయారు. ప్రస్తుతం భారత్ లో 5.45 లక్షల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 10.57 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story