Wed Mar 18 2026 02:14:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : 16 లక్షలకు చేరువలో కేసులు.. బెంబేలెత్తిస్తున్న కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రికార్డు స్థాయిలో ఒక్కరోజు కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 52,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 775 [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రికార్డు స్థాయిలో ఒక్కరోజు కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 52,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 775 [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రికార్డు స్థాయిలో ఒక్కరోజు కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 52,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 775 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో భారత్ లో 15,83,792 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 34,968 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 5.28 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన కోలుకున్న వారి సంఖ్య 10.20 లక్షల మంది ఉన్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story