Wed Mar 18 2026 02:14:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : 15 లక్షలు దాటేశాయి.. పెరుగుతున్న కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 48,513 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 768 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 48,513 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 768 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 48,513 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 768 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 15,31, 669 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా భారత్ లో 34,193 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 5,50 లక్షల యాక్టివ్ కేసులున్నాయ. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 9.80 లక్షలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story