Wed Mar 18 2026 02:14:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో 14 లక్షలు దాటిన కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈ ఒక్కరోజే 49,931 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 708 మంది కరోనా కారణంగా మృతి చెందారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈ ఒక్కరోజే 49,931 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 708 మంది కరోనా కారణంగా మృతి చెందారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈ ఒక్కరోజే 49,931 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 708 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,35,453 కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ భారత్ లో మృతి చెందిన వారి సంఖ్య 37,771 కి చేరుకుంది. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,85,114 గా ఉంది. 9.17 లక్షల మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story