Wed Mar 18 2026 03:48:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పదమూడు లక్షలు దాటేశాయ్…ఒక్కరోజులో రికార్డు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఒక్కరోజులోనే 48,916 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 757 మంది దేశ వ్యాప్తంగా మృతి చెందారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఒక్కరోజులోనే 48,916 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 757 మంది దేశ వ్యాప్తంగా మృతి చెందారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఒక్కరోజులోనే 48,916 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 757 మంది దేశ వ్యాప్తంగా మృతి చెందారు. దీంతో భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 13, 36,861 కు చేరుకుంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 31,358 మంది మృతి చెందారు. దీేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4.16 లక్షలు ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్ వారి సంఖ్య 8.49 లక్షలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story