Tue Mar 17 2026 23:26:03 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో సూపర్ ఫాస్ట్ గా పెరుగుతున్న కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 76,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,021 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 76,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,021 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 76,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,021 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,63,973 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా భారత్ లో 62,550 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 7,52,454 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని 26,48,999 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story