Wed Mar 18 2026 05:12:32 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఎనిమిది లక్షల మార్క్ దాటేశాం.. మరణాలు కూడా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఒక్కరోజే భారత్ లో 27,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 519 మంది మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఒక్కరోజే భారత్ లో 27,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 519 మంది మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఒక్కరోజే భారత్ లో 27,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 519 మంది మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916కు చేరుకుంది. కరోనా కారణంగా భారత్ లో మరణించిన వారి సంఖ్య 22,123కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 2.83 లక్షలుగా ఉంది. అలాగే కరోనా బారిన పడి కోలుకున్న వారి 5.19 లక్షలుగా ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిది లక్షల మార్క్ దాటడం ఆందోళన కల్గిస్తుంది.
Next Story