Tue Mar 17 2026 23:21:14 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో 30 లక్షలు దాటిన కేసులు… మరణాలు కూడా?
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. తాజాగా భారత్ లో 69,239 కరోనా పాజిటివ్ కేేసులు నమోదయ్యాయి. 912 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. తాజాగా భారత్ లో 69,239 కరోనా పాజిటివ్ కేేసులు నమోదయ్యాయి. 912 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. తాజాగా భారత్ లో 69,239 కరోనా పాజిటివ్ కేేసులు నమోదయ్యాయి. 912 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30,44,940 కి చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 56,706 మరణించారు. ప్రస్తుతం భారత్ లో 7,07,668 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని 2280లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story