Wed Mar 18 2026 00:49:01 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో విజృంభిస్తున్న కరోనా.. ఒక్కరోజులో 60 వేలు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. ఈ ఒక్కరోజే 61,537 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 933 మంది మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. ఈ ఒక్కరోజే 61,537 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 933 మంది మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. ఈ ఒక్కరోజే 61,537 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 933 మంది మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,88,612కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 42,518 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 6,19,088 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా నుంచి కోలుకుని 14,27,006 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story