Tue Mar 17 2026 16:41:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ ను భయపెడుతూనే ఉన్న కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 78,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 971 మంది కరోనా కారణంగా [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 78,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 971 మంది కరోనా కారణంగా [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 78,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 971 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 68,35,655 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,05,526 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 9,02,425 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 58.27 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story