Tue Mar 17 2026 21:42:57 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : 37 లక్షలకు చేరువలో కేసులు.. మరణాల సంఖ్య కూడా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా 69,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 819 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా 69,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 819 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా 69,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 819 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36,91,666కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 65,288 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 7,85,966 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారినపడి కోలుకుని 28,39,822 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ భారత్ లో 4,33 కోట్ల మందికి కరోనా టెస్ట్ లను నిర్వహింాచారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story