Tue Jan 20 2026 11:37:20 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో ఆగని కరోనా… పెరుగుతున్న కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గలేదు. తాజాగా భారత్ లో 75,829 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 940 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గలేదు. తాజాగా భారత్ లో 75,829 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 940 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గలేదు. తాజాగా భారత్ లో 75,829 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 940 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65,49,3745 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,01,782 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 9,37,625 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 55.09 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story