Tue Mar 17 2026 21:41:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో మోత మోగిస్తున్న కరోనా… 42 లక్షలు దాటేసి
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు కొత్తగా 90,802 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,016 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు కొత్తగా 90,802 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,016 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు కొత్తగా 90,802 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,016 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42 లక్షలు దాటేసింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా భారత్ లో 71,642 మంది మరణించారు. కరోనా బారిన పడి కోలుకుని ఇప్పటి వరకూ భారత్ లో 32,50,429 మంది డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో ప్రస్తుతం 8,82,542 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story