Tue Mar 17 2026 10:43:16 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. తాజాగా భారత్ లో 38,617 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 474 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. తాజాగా భారత్ లో 38,617 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 474 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. తాజాగా భారత్ లో 38,617 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 474 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89,12,907 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,30,993 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,46,805 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 83,35,109 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story