Tue Mar 17 2026 10:42:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గుడ్ న్యూస్…. భారత్ లో భారీగా తగ్గిన కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. గత కొద్దిరోజులుగా నలభై వేలకు పైగానే కేసులు నమోదయ్యేవి. తాజాగా భారత్ లో 29,163 కరోనా పాజిటివ్ కేసులు [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. గత కొద్దిరోజులుగా నలభై వేలకు పైగానే కేసులు నమోదయ్యేవి. తాజాగా భారత్ లో 29,163 కరోనా పాజిటివ్ కేసులు [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. గత కొద్దిరోజులుగా నలభై వేలకు పైగానే కేసులు నమోదయ్యేవి. తాజాగా భారత్ లో 29,163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 449 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88,74,290 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,30,519 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,53,401యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 82,90,370 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story