Tue Mar 17 2026 14:44:11 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ కు ఈరోజు గుడ్ న్యూస్… బాగా తగ్గాయ్
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంతతగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 46,791 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 587 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంతతగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 46,791 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 587 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంతతగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 46,791 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 587 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,97,064 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,15. 197 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 7.48,538 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 67,33,329 మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story