Tue Mar 17 2026 06:39:43 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో కొనసాగుతున్న కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత నిలకడగా కొనసాగుతుంది. తాజాగా భారత్ లో 30,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 391 మంది కరోనా కారణంగా [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత నిలకడగా కొనసాగుతుంది. తాజాగా భారత్ లో 30,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 391 మంది కరోనా కారణంగా [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత నిలకడగా కొనసాగుతుంది. తాజాగా భారత్ లో 30,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 391 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 98,57,029 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,43,019 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 3,56,546 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 93,57,464 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story