Thu Mar 26 2026 11:25:36 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ లో తగ్గని కరోనా… పదివేలకు తగ్గకుండా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా 10,004 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 85 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా 10,004 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 85 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా 10,004 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 85 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,771కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 3,969 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 1,00,276 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని 3,30,526 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకూ 38ల లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story