Fri Mar 27 2026 15:48:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీలో ఆరు లక్షలు దాటేసిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,702 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 72మంది కరోనా కారణంగా మరణించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,702 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 72మంది కరోనా కారణంగా మరణించారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,702 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 72మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,01,462 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 5,177 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 88,197 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 5,08,888 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story