Fri Mar 27 2026 14:06:16 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీలో ఏమాత్రం ఆగని కరోనా…. మరణాలు కూడా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 64 మంది కరోనా కారణంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 64 మంది కరోనా కారణంగా [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 64 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,92,760 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 5,105 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 90,279 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 4,97,376 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story