Sun May 19 2024 02:26:37 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో కరోనా వైరస్ బాగా తగ్గినట్లే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 1,916 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 13 మంది కరోనా కారణంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 1,916 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 13 మంది కరోనా కారణంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 1,916 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 13 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,27,882 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 6,719 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 22,538 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 7,98,625మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story