Tue Mar 17 2026 12:14:18 GMT+0530 (India Standard Time)
టీడీపీ నేత ఇంట్లో సిట్ సోదాలు
రాజధాని అమరావతి భూముల కొనుగోళ్లపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత లక్ష్మీనారాయణ ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. [more]
రాజధాని అమరావతి భూముల కొనుగోళ్లపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత లక్ష్మీనారాయణ ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. [more]

రాజధాని అమరావతి భూముల కొనుగోళ్లపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత లక్ష్మీనారాయణ ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కంచికచర్లలో ఉన్న టీడీపీ నేత లక్ష్మీనారాయణ తండ్రి దమ్మాలపాటి శ్రీనివాసరావు అడ్వొకేట్ జనరల్ గా గతంలో పనిచేశారు. పెద్దయెత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరికొందరు టీడీపీ నేతల ఇళ్లల్లో కూడా సోదాలు నరి్వహించే అవకాశముంది
Next Story