Thu Mar 19 2026 05:33:24 GMT+0530 (India Standard Time)
రంగంలోకి దిగిన సిట్
గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలపై జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. రాజధాని భూముల కొనుగోళ్లు, క్రయవిక్రయాలకు సంబంధించి సిట్ [more]
గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలపై జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. రాజధాని భూముల కొనుగోళ్లు, క్రయవిక్రయాలకు సంబంధించి సిట్ [more]

గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలపై జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. రాజధాని భూముల కొనుగోళ్లు, క్రయవిక్రయాలకు సంబంధించి సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. టీడీపీ నేతల బినామీల ఇళ్లు, కార్యాలయల్లో సోదాలు నిర్వహించారు. ప్రత్తిపాటి పుల్లారావు బినామీగా భావిస్తున్న ఒక బిల్డర్ ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
- Tags
- sit
- సిà°à±
Next Story