Fri Dec 05 2025 21:01:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కుమారస్వామికి స్పీకర్ ఝలక్
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రతిపాదనను స్పీకర్ రమేష్ కుమార్ తిరస్కరించారు. కుమారస్వామి ఈరోజు విధానసభకు వచ్చి నేరుగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. బుధవారం నాడు బలపరీక్ష నిర్వహించాలని [more]
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రతిపాదనను స్పీకర్ రమేష్ కుమార్ తిరస్కరించారు. కుమారస్వామి ఈరోజు విధానసభకు వచ్చి నేరుగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. బుధవారం నాడు బలపరీక్ష నిర్వహించాలని [more]

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రతిపాదనను స్పీకర్ రమేష్ కుమార్ తిరస్కరించారు. కుమారస్వామి ఈరోజు విధానసభకు వచ్చి నేరుగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. బుధవారం నాడు బలపరీక్ష నిర్వహించాలని కుమారస్వామి స్పీకర్ రమేష్ కుమార్ ను కోరారు. అయితే బలపరీక్షను బుధవారం వరకూ వాయిదా వేయడం సాధ్యం కాదని స్పీకర్ రమేష్ కుమార్ కుమారస్వామికి తెలిపారు. ప్రస్తుతం కర్ణాటక శానససభ ప్రారంభమయింది. విశ్వాస పరీక్షను ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు బలపరీక్షను నిర్వహిస్తానని, ఆరుగంటలలోపు సభను ముగించేస్తానని స్పీకర్ రమేష్ కుమార్ తెలిపారు.
Next Story