Mon Mar 30 2026 02:37:40 GMT+0530 (India Standard Time)
జగన్ కు ఎస్పీ చరణ్ ధన్యవాదాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎస్పీ చరణ్ ధన్యవాదాలు తెలిపారు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును నెల్లూరులోని సంగీత కళాశాలకు పెట్టడాన్ని ఆయన హర్షించారు. ఇది తన [more]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎస్పీ చరణ్ ధన్యవాదాలు తెలిపారు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును నెల్లూరులోని సంగీత కళాశాలకు పెట్టడాన్ని ఆయన హర్షించారు. ఇది తన [more]

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎస్పీ చరణ్ ధన్యవాదాలు తెలిపారు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును నెల్లూరులోని సంగీత కళాశాలకు పెట్టడాన్ని ఆయన హర్షించారు. ఇది తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు దక్కిన గౌరవమని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ సంగీత కళాశాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెడుతూ నిన్న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన నేపథ్యంలో చరణ్ ఈ ట్వీట్ చేశారు.
Next Story