Mon Dec 29 2025 01:21:09 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : విషమంగానే ఎస్సీ బాలు ఆరోగ్య పరిస్థితి
గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు చెన్నైలోని ఏజీఎం ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయనకు [more]
గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు చెన్నైలోని ఏజీఎం ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయనకు [more]

గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు చెన్నైలోని ఏజీఎం ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయనకు వెంటిలేటర్ పైనే ఇంకా చికిత్స అందిస్తున్నట్లు ఏజీఎం ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఇంకా క్రిటికల్ గానే ఉందని తెలిపింది. కాగా ఎస్పీ బాలు కోలుకోవాలని ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనలు జరుపుతున్నారు.
Next Story