Thu Mar 19 2026 04:28:32 GMT+0530 (India Standard Time)
నేడు సోనియా కీలక సమావేశం
ఏఐసీసీ అధ్కక్షురాలు సోనియా గాంధీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ కార్యదర్శులతో పాటు రాష్ట్ర ఇన్ ఛార్జులు, పీసీసీ చీఫ్ లతో సమావేశమవుతున్నారు. దేశంలో కరోనా [more]
ఏఐసీసీ అధ్కక్షురాలు సోనియా గాంధీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ కార్యదర్శులతో పాటు రాష్ట్ర ఇన్ ఛార్జులు, పీసీసీ చీఫ్ లతో సమావేశమవుతున్నారు. దేశంలో కరోనా [more]

ఏఐసీసీ అధ్కక్షురాలు సోనియా గాంధీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ కార్యదర్శులతో పాటు రాష్ట్ర ఇన్ ఛార్జులు, పీసీసీ చీఫ్ లతో సమావేశమవుతున్నారు. దేశంలో కరోనా పరిస్థితులతో పాటు పార్టీ వ్యవహారాలపైన కూడా సోనియాగాంధీ చర్చించనున్నారు. ప్రధానంగా అనేక రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ లను నియమించాల్సి ఉంది. దీనపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది. మోడీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
Next Story