Mon Mar 23 2026 03:52:01 GMT+0530 (India Standard Time)
మండలిపై సోము సంచలన వ్యాఖ్యలు
శాసనమండలి విషయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిపై ప్రజలకు నమ్మకం లేదని ఆయన చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. శాసనమండలి రద్దు [more]
శాసనమండలి విషయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిపై ప్రజలకు నమ్మకం లేదని ఆయన చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. శాసనమండలి రద్దు [more]

శాసనమండలి విషయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిపై ప్రజలకు నమ్మకం లేదని ఆయన చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. శాసనమండలి రద్దు విషయంలో బీజేపీ పునరాలోచిస్తుందని సోము వీర్రాజు తెలిపారు. అంతేకాదు వైసీపీతో బీజేపీ పొత్తు విషయంలోనూ ఆయన స్పందించారు. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. అవినీతి వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోయిందన్నారు. బీజేపీ, జనసేనలు ఏపీలో కలసి పనిచేస్తాయని ఆయన తెలిపారు.
Next Story