Thu Mar 19 2026 09:26:07 GMT+0530 (India Standard Time)
కేసులు ఎత్తివేయడం ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లో మతతత్వ వైఖరి కనపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాయచోటిలో 2015లో నమోదయిన కేసును ఎత్తివేయడమేంటని సోము [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లో మతతత్వ వైఖరి కనపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాయచోటిలో 2015లో నమోదయిన కేసును ఎత్తివేయడమేంటని సోము [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లో మతతత్వ వైఖరి కనపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాయచోటిలో 2015లో నమోదయిన కేసును ఎత్తివేయడమేంటని సోము వీర్రాజు ప్రశ్నించారు. జగన్ సెక్యులర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ జీవోలను రహస్యంగా ఉంచడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. టీటీడీ నుంచి నిధులు తీసుకోవడాన్ని తాము ప్రశ్నిస్తే తమపై మతతత్వ ముద్ర వేస్తున్నారని సోము వీర్రాజు మండి పడ్డారు.
Next Story