Mon Jun 16 2025 18:28:56 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీకి సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో బృందం ఢిల్లీకి బయలుదేరనుంది. మూడు రోజుల పాటు ఢిల్లీలో సోము వీర్రాజు బృందం పర్యటించనుంది. పార్టీ [more]
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో బృందం ఢిల్లీకి బయలుదేరనుంది. మూడు రోజుల పాటు ఢిల్లీలో సోము వీర్రాజు బృందం పర్యటించనుంది. పార్టీ [more]

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో బృందం ఢిల్లీకి బయలుదేరనుంది. మూడు రోజుల పాటు ఢిల్లీలో సోము వీర్రాజు బృందం పర్యటించనుంది. పార్టీ పరిస్థితులను కేంద్ర నాయకత్వానికి సోము వీర్రాజు వివరించే అవకాశం ఉంది. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి రావాల్సిన వివిధ ప్రయోజనాల గురించి చర్చించనున్నారు. ప్రధానంగా పోలవరం పునరావాసం ప్యాకేజీపై కేంద్ర మంత్రిని కలసి సోము వీర్రాజు బృందం చర్చించనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని కూడా ప్రస్తావించనుంది.
Next Story