Mon Dec 08 2025 10:59:49 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీకి సోము వీర్రాజు …అందుకేనా?
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మూడురోజుల పాటు సోము వీర్రాజు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఆయన [more]
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మూడురోజుల పాటు సోము వీర్రాజు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఆయన [more]

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మూడురోజుల పాటు సోము వీర్రాజు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఆయన వివిధ మంత్రులతో పాటు పార్టీ పెద్దలను కూడా కలవనున్నారు. రాష్ట్ర పరిస్థితిపై ఆయన సమగ్ర నివేదికను పార్టీ పెద్దలకు ఇవ్వనున్నట్లు తెలిసింది. జనసేన, బీజేపీ పొత్తు తర్వాత జరిగిన ఎన్నికలు, ఫలితాలపై కూడా విశ్లేషణతో కూడిన నివేదికను సోము వీర్రాజు పార్టీ నేతలకు ఇవ్వనున్నారని సమాచారం.
Next Story